(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.32. అధ్యాయః 032
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మహీలక్ష్యా రుక్మిణీంప్రతి స్వావాసస్థలనిర్దేశః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

కీదృశే పురుషే తాత స్త్రీషు భరతర్షభ।
భీష్మ ఉవాచ। 13-32-2x(6826)
అత్ర తే వర్ణయిష్యామి యథావృత్తం యథాశ్రుతం।
రుక్మిణీ దేవకీపుత్రసన్నిధౌ పర్యపృచ్ఛత॥ 13-32-2(82113)
నారాయణస్యాంకగతాం జ్వలంతీం
దృష్ట్వా శ్రియం పద్మసమానవక్త్రాం। 13-32-3(82114)
కౌతూహలాద్విస్మితచారునేత్రా
పప్రచ్ఛ మాతా మకరధ్వజస్యష॥ 13-32-4(82115)
కానీహ భూతాన్యుపసేవసే త్వం
సంతిష్ఠసే కాని చ సేవసే త్వం।
తాని త్రిలోకేశ్వరభూతకాంతే
తత్త్వేన మే బ్రూహి మహర్షికన్యే॥ 13-32-4(82116)
ఏవం తదా శ్రీరాభిభాష్యమాణా
దేవ్యా సమక్షం గరుడధ్వజస్య।
ఉవాచ వాక్యం మధురాభిధానం
మనోహరం చంద్రముఖీ ప్రసన్నా॥ 13-32-5(82117)
శ్రీరువాచ। 13-32-6x(6827)
వసామి నిత్యం సుభగే ప్రగల్భే
దక్షే నరే కర్మణి వర్తమానే।
అక్రోధనే దేవపరే కృతజ్ఞే
జితేంద్రియే నిత్యముదీర్ణసత్వే॥ 13-32-6(82118)
నాకర్మశీలే పురుషే వసామి
న నాస్తికే సాంకరికే కృతఘ్నే।
న భిన్నవృత్తే న నృశంసవృత్తే
న చావినీతే న గురుష్వసూయకే॥ 13-32-7(82119)
యే చాల్పతేజోబలసత్త్వమానాః
క్లిశ్యంతి కుప్యంతి చ యత్రతత్ర।
న చైవ తిష్ఠామి తథావిధేషు
నరేషు సంగుప్తమనోరథేషు॥ 13-32-8(82120)
యశ్చాత్మని ప్రార్థయతే న కించి-
ద్యశ్చ స్వభావోపహతాంతరాత్మా।
ద్యశ్చ స్వభావోపహతాంతరాత్మా।
నరేషు నాహం నివసామి స్ంయక్॥ 13-32-9(82121)
వసామి ధర్మశీలేషు ధర్మజ్ఞేషు మహాత్మసు।
వృద్ధసేవిషు దాంతేషు సత్వజ్ఞేషు మహాత్మసు॥ 13-32-10(82122)
అవంధ్యకాలేషు సదా దానశౌచరతషు చ।
బ్రహ్మచర్యతపోజ్ఞానగోద్విజాతిప్రియేషు చ॥ 13-32-11(82123)
స్త్రీషు కాంతాసు శాంతాసు దేవద్విజపరాసు చ।
విశుద్ధగృహభాండాసు గోధాన్యాభిరతాసు చ॥ 13-32-12(82124)
స్వధర్మశీలేషు చ ధర్మవిత్సు
వృద్ధోపసేవానిరతే చ దాంతే।
కృతాత్మని క్షాంతిపరే సమర్థే
క్షాంతాసు దాంతాసు తథాఽబలాసు।
సత్యస్వభావార్జవసంయుతాసు
వసాగి దేవద్విజపూజికాసు॥ 13-32-13(82125)
ప్రకీర్ణభాండామనవేక్ష్యకారిణీం
సదా చ భర్తుః ప్రతికూలవాదినీం। 13-32-14(82126)
లోలామదక్షామవలేపినీం చ
వ్యపేతశౌచాం కలహప్రియాం చ।
నిద్రాభిభూతాం సతతం శయానా-
మేవంవిధాం స్త్రీం పరివర్జయామి॥ 13-32-15(82127)
సత్యాసు నిత్యం ప్రియదర్శనాసు
సౌభాగ్యయుక్తాసు గుణాన్వితాసు।
వసామి నారీషు పతివ్రతాసు
కల్యాణశీలాసు విభూషితాసు॥ 13-32-16(82128)
యానేషు కన్యాసు విభూషణేషు
యజ్ఞేషు మేఘేషు చ వృష్టిమత్సు।
వసామి ఫుల్లాసు చ పద్మినీషు
నక్షత్రవీథీషు చ శారదీషు॥ 13-32-17(82129)
గజేషు గోష్ఠేషు తథాఽఽసనేషు
సరఃసు ఫుల్లోత్పలపంకజేషు।
నదీషు హంసస్వననాదితాసు
క్రౌంచావఘుష్టస్వరశోభితాసు॥ 13-32-18(82130)
వికీర్ణకూలద్రుమరాజితాసు
తపస్విసిద్ధద్విజసేవితాసు।
వసామి నిత్యం సుబహూదకాసు
సింహైర్గజైశ్చాకులితోదకాసు॥ 13-32-19(82131)
మత్తే గజే గోవృషభే నరేంద్రే
సింహాసనే సత్పురుషేషు నిత్యం॥ 13-32-20(82132)
యస్మించనో హవ్యభుజం జుహోతి
గోబ్రాహ్మణం చార్చతి దేవతాశ్చ
కాలే చ పుష్పైర్బలయః క్రియంతే
తస్మిన్గృహే నిత్యముపైమి వాసం॥ 13-32-21(82133)
స్వాధ్యాయనిత్యేషు సదా ద్విజేషు
క్షత్రే చ ధర్మాభిరతే సదైవ।
వైశ్యే చ కృష్యాభిరతే వసామి
శూద్రే చ శుశ్రూషణనిత్యయుక్తే॥ 13-32-22(82134)
నారాయణే త్వేకమనా వసామి
సర్వేణ భావేన శరీరభూతా।
తస్మిన్హి ధర్మః సుమహాన్నివిష్టో
బ్రహ్మిణ్యతా చాత్ర తథా ప్రియత్వం॥ 13-32-23(82135)
నాహం శరీరేణ వసామి దేవి
నైవం మయా శక్యమిహాభిధాతుం।
భావేన యస్మిన్నివసామి పుంసి
స వర్ధతే ధర్మయశోర్థకామైః॥ ॥ 13-32-24(82136)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-32-2 పర్యపృచ్ఛత శ్రియమిత్యపకృష్యతే॥ 7-32-4 ఉపసేవసే గజతురగాదిరూపేణ। సంతిష్ఠసే శౌర్యాదిరూపేణ పురుషే వససి॥ 7-32-5 దేవ్యా రుక్మిణ్యా॥ 7-32-6 ప్రగల్భే వాగ్మిని। దక్షే అనరుసే। వసామి సత్త్వే ఇతి ట.థ.ధ.పాఠః॥ 7-32-8 తేజః శౌర్యం। సత్వం బుద్ధిః। యత్ర తత్ర విశిష్టపురుషే। సంగుప్తమనోరథేషు అన్యత్ ఘ్యాయంత్యన్యద్దర్శయంతి తాదృశేషు॥ 7-32-23 భావేన ఆదరేణ శరీరభూతా శరీరవతీ॥ 7-32-24 నారాయణాదన్యత్ర ధర్మాదివృద్ధిరూపేణైవ వసామి న శరీరేణేత్యర్థః॥ 7-32-32 ద్వాత్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.